IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్ ,గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ 7:30 pm కి ప్రారంభం కానుంది.

ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో కేవలం మూడింటి మాత్రమే గెలిచి పాయింట్ పట్టికల ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం రెండిట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది.

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ :సామ్ కరన్(C), ప్రభ్సమ్రాన్, రోసోవ్, లివింగ్టన్, శశాంక్, జితేష్, అశుతోష్, హర్దీత్ బ్రార్, హర్షల్, రబాడ, అర్ష్ దీప్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ :సాహా, గిల్ (C), మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version