IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇక ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్లలో 5 గెలిచి నాలుగు స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రహానే, రుతురాజ్, మిచెల్, మోయిన్ అలీ, దూబే, జడేజా, ధోనీ, శార్దూల్, దీపక్ చాహర్, గ్లీసన్, ముస్తాఫిజుర్

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : బెయిర్స్టా, కరన్, రోస్సో, శశాంక్, జితేశ్, అశుతోశ్, బ్రార్, హర్షల్, రబాడా, రాహుల్ చాహర్, అర్ష్ దీప్

Read more RELATED
Recommended to you

Exit mobile version