IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీలింగ్ ఎంచుకుంది.ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.7: 30 pm కి పంజాబ్ టీమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతుంది.అయితే గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో రెండు విజయాలు సొంతం చేసుకుంది.అటు పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ లాంటి బలమైన జట్టును పంజాబ్ కింగ్స్ ఎలా ఎదుర్కొంటుందో ఇవాళ చూడాలి. ఇక గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్ నుంచి రషీద్ ఖాన్ వరకు అందరూ తోపు ప్లేయర్లే ఉన్నారు.

 

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్(c), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

 

PBKS ప్లేయింగ్ ఎలెవన్ : ధవన్, బెయిర్ స్టో, జితేశ్, ప్రభ్సమ్రాన్, సామ్ కర్రాన్, శశాంక్, సికందర్ రజా, హరీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్ష్ దీప్

Read more RELATED
Recommended to you

Exit mobile version