IPL 2024 : బెంగళూరు, చెన్నై మ్యాచ్ల్ కి వర్షం అడ్డంకి

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ 3 ఓవర్ల వద్ద చినుకులు పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్ను కప్పేశారు. 3 ఓవర్లకు ఆర్సీబీ 31 పరుగులు చేసింది. కాసేపట్లోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయిన లేకపోతే ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version