IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలిచిందో ఆ జట్టు ఈనెల 24న జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడునుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు డైరెక్ట్ గా ఇంటికే.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, కాడ్మోర్, శాంసన్ (C), పరాగ్, అశ్విన్, జురేల్, పావెల్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  ప్లేయింగ్ ఎలెవన్ :విరాట్, డుప్లెసిస్ (C), పటీదార్, గ్రీన్, దినేశ్ కార్తీక్, మ్యాక్స్వెల్, లామ్రోర్, కర్ల్ శర్మ, యశ్ దయాల్, ఫెర్గ్యూసన్, సిరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news