virat kohli

ఇండియా కోసం మంచి పిచ్‌ను సిద్ధం చేస్తాం.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌..

భార‌త్‌తో తాజాగా జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ భార‌త్ చేతిలో ఘోర ప‌రాభ‌వం చ‌వి చూసింది. పిచ్ పూర్తిగా స్పిన్న‌ర్ల‌కు అనుకూలించ‌డం, భార‌త్‌కు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ల‌భించ‌డంతో మ్యాచ్ ఏక‌ప‌క్ష‌మే అయింది. అప్ప‌టికీ ఇంగ్లండ్ బౌల‌ర్లు కూడా...

మేం అనుకున్న‌ది ద‌క్కించుకున్నాం.. ఐపీఎల్ వేలంపై విరాట్ కోహ్లి స్పంద‌న‌..

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐపీఎల్ 2021 వేలం పాట‌లో ప‌లువురు ఆట‌గాళ్లు భారీ ధ‌ర ప‌లికిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా అధిక ధ‌ర‌ల‌కు ప‌లువురు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ వేలంపై, తాము ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌పై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఐపీఎల్ వేలంలో...

కోహ్లీ,రోహిత్ విభేదాల పై క్లారిటీ వచ్చినట్టేనా

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ.. చాలా రోజులుగా ఒక ప్రచారం ఉంది. ఆ విభేదాల కారణంగానే.. రోహిత్ శర్మ ను ఆసీస్ టూర్ కు ఎంపిక చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతోగాని, చర్చ మాత్రం విపరీతంగా జరిగింది. దీంతో, నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్‌ ఉన్నాయేమోనని...

సొంత గడ్డ పై ఓటమితో కోహ్లీ టార్గెట్ అయ్యారా

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ ఆటపై సరిగా దృష్టిపెట్టడం లేదని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారు పెట్టించిన...

92పరుగులకే 5 వికెట్లు..చెన్నై టెస్ట్‌లో ఇక కష్టమేనా

చెన్నై టెస్ట్ చివరి రోజు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠకి తెరదించుతూ టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడిచేయడంతో.. మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు చిగురించినా ఆఖరిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కి క్యూ కడుతున్నారు. సంచలనాలు జరిగితే తప్ప నాలుగోరోజుకే మ్యాచ్ పై ఆశలు వదులుకున్న భారత్ ఆరంభంలోనే...

చెన్నై టెస్ట్ టీమిండియా చేజారినట్టేనా

చెన్నై టెస్టులో టీమిండియా పోరాడుతోంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. పుజారా, పంత్‌ మినహా ఎవరూ రాణించలేదు. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా అవుట్‌ కాగా.. అశ్విన్‌, సుందర్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే కోహ్లీసేన.. ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిపత్యం...

రైతు ఉద్యమంపై సెలబ్రిటీల భిన్న స్వరాలు అందుకేనా

మన దేశంలో హక్కుల ఉల్లంఘన జరిగిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు విదేశీ సెలబ్రిటీలు. వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమాన్ని సాకుగా చూపించి సోషల్‌ మీడియాలో స్పందించడంపై దుమారం రేగుతోంది. అయితే, దీనికి మన సెలబ్రిటీలు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇండియా టుగెదర్‌, ఇండియా ఎగెనెస్ట్‌ ప్రాపగండా హ్యాష్‌ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతున్నారు. ఇంటర్నెట్‌...

సిరాజ్ విషయంలోనూ హెచ్ సీఏ రాజకీయం చేస్తుందా

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన డెబ్యూ క్రికెటర్లకు ఆయా రాష్ట్రాలు ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయాల నుంచి భారీ ఊరేగింపులు నిర్వహించాయి. అక్కడి ప్రభుత్వాలతో కలిసి ఆయా రాష్ట్రాలోని క్రికెట్‌ సంఘాలు ఎంతో పొంగుపోయాయి కూడా. కానీ.. అలాంటి సందడి హైదరాబాద్‌లో లేదు. సాదాసీదా పేసర్‌ హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ తన పేస్ బౌలింగ్...

ఆన్‌లైన్ ర‌మ్మీ.. విరాట్ కోహ్లి, త‌మ‌న్నాల‌కు కేర‌ళ హైకోర్టు నోటీసులు..

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, న‌టి త‌మ‌న్నా, అజు వ‌ర్ఘీస్‌ల‌కు కేర‌ళ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ ర‌మ్మీకి వారు ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నార‌ని, వారి వ‌ల్ల యువ‌త ఈ త‌ర‌హా యాప్‌ల‌కు వ్య‌స‌న‌పరులుగా మారుతున్నార‌ని, క‌నుక ఆ యాప్‌లతోపాటు స‌ద‌రు ప్రచార క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ...

ఓటమెరుగని కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన రహానె

అజింక్యా రహానె.. క్లాస్‌ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. సౌమ్యుడు..! మైదానంలో కూల్‌గా ఉంటాడు. ఒకానొక సమయంలో టెస్ట్‌ జట్టుకే పరిమితమయ్యాడు. కానీ కీలక సిరీస్‌లో జట్టును ఎలా నడిపించాలో చూపించాడు. 36 పరుగులకే ఆలౌటై ఓడిన జట్టును.. సిరీస్‌ విజేతగా నిలిపాడు. ఓటమెరుగని కెప్టెన్‌గా నిలిచాడు. టీమిండియాకు కొత్త టెస్ట్‌ కెప్టెన్‌ దొరికాడు. కోహ్లీ లేకున్నా.....
- Advertisement -

Latest News

లవ్‌ ఓకే, మ్యారేజ్ నాట్ ఓకే అంటోన్న హీరోయిన్లు

ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకి ప్రేమతో పాటు, వయసు కూడా ముదురుతోంది గానీ, పెళ్లి మాత్రం కాట్లేదు. లవ్‌యాత్రలతో ఫారెన్...
- Advertisement -