IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ 3:30 pm కి ప్రారంభం కానుంది.

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో 4 గెలువగా 2 మ్యాచ్ లలో ఓడి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

 

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, వెంకటేష్, శ్రేయాస్, రఘువంశీ, రింకు, రస్సెల్, రమణదీప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, పటీదార్, గ్రీన్, దినేష్ కార్తీక్, లోమ్రోర్, కర్ల్ శర్మ, ఫెర్గూసన్, దయాల్, సిరాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version