IPL 2024 : ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్…16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అతడి ఇన్నింగ్సులో 4 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. అతడి ఊచకోతకు సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 ఓవర్లలోనే 83 రన్స్ చేసింది. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 6 బంతుల్లో 20 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లలిత్ యాదవ్ కేవలం రెండు ఓవర్ లలో 41 పరుగులు ఇవ్వగా, నోర్జ్ 6 బంతుల్లో 22 పరుగులు ఇచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news