IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ,లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 21 వ మ్యాచ్ జరుగుతుంది.ఇక ఈ మ్యాచ్ లక్నో వేదికగా 7:30 pm కి ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో 4 స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో 7 స్థానంలో ఉంది.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, బీఆర్ శరత్, తెవాతియా, రషీద్, నల్కండే, నూర్ అహ్మద్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, బదోనీ, కృనాల్, బిష్ణోయీ, యశ్ థాకూర్, నవీన్ ఉల్-హక్, మయాంక్ యాదవ్

Read more RELATED
Recommended to you

Latest news