ట్రంప్‌ ఓటమికి మోడీనే కారణమా..?

-

అగ్ర దేశ ఎన్నికలు కంటే అంత ఆశమాషీగా జరగవు..దాదాపు సంవత్సరం ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలవుంది..రెండు ప్రధాన పార్టీలు ఏడాది మొత్తం ఎన్నికలపై దృష్టి పెడుతాయి.. అమెరికన్‌ ఓటర్లు చాలా విజ్ఞనాన వంతులు..ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా విజ్ఞతతో వ్యవహరిస్తారు..ఎవరి ఎప్పుడు ఎన్నుకోవాలో వారికి స్పష్టత ఉంటుంది.

తాజా ఎన్నికల్లో అమెరికన్‌ ప్రజలు చాలా స్పష్టంగా వ్యవహరించారు..ట్రంప్‌ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.. అందులో ఎన్నిలకు ఏడాదికి ముందు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో వ్యవహరించిన తీరు స్థానిక అమెరికన్లను విస్మయానికి గురిచేసింది.. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో మోడీ చేసిన వ్యాఖ్యలే ట్రంప్‌ ఓటమికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..దీనిని ట్రంప్ కోసం చేసిన ఎన్నికల ప్రచారంగా ఉందని..దానితో అమెరికన్ల ఆత్మాభిమానంపై దెబ్బ కోట్టినట్లు ఉందని..అమెరికా ఎన్నికల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని అమెరిన్లు జీర్ణించుకోలేకపోయారు..

హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్నారు..కార్యక్రమం ప్రారంభంలో డోనల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసించారు..ట్రంప్‌ను భారత్‌కు అసలైన స్నేహితుడుగా వర్ణించారు. డోనల్డ్ ట్రంప్‌ను తన స్నేహితుడుగా చెప్పిన ప్రధాని, ఆయన అధ్యక్షుడుగా ఉండడం వల్ల భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త కోణం లభించిందని చాలాసార్లు అన్నారు..కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అమెరికా-భారత్ రెండు దేశాలు కూడా ఒకే విధానాన్ని అనుసరించడం పట్ల అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు..

మోడీ- ట్రంప్‌ కరోనా వ్యాప్తిని సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని..వైరస్‌ అంత పెద్ద ప్రమాదకారి కాదని..కేవలం హైడ్రోక్లోక్విన్‌ మాత్రతోనే నయం అవుతుందిని ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అమెరికన్లు దృష్టింగా బలంగా నాటుకుపోయింది..

మరోసారి ట్రంప్‌ అధికారంలోకి వస్తే అమెరికా ఇతర దేశాలకు ముఖ్యంగా భారత్‌కు అనుకూంగా వ్యవహరిస్తారని..దీంతో స్థానికులకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించినట్లు అమెరికన్‌ మీడియా పలుమార్లు రిపోర్ట్‌ చేసింది..అంతే కాకుండా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రభావం ఉంటుందని..అమెరికన్‌ వస్తువులపై అధిక పన్నులు భారత్ విధించవచ్చని అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది..అందుకే గతంలో ట్రంప్‌ పూర్తి మెజార్టీ రాష్ట్రాల్లో కూడా ఈ సారి వెనుకడి ఉన్నారు..హౌదీ మోదీ కార్యాక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం..మరో వైపు ట్రంప్‌ భారత ప్రర్యటనలో మోడీని పోగుడుతూ చేసిన ప్రసంగం అమెరికన్‌ ప్రజలను అసంతృప్తికి గురిచేసింది.

కరోనా నియంత్రణలో రెండు దేశాలలో దేశాధినేతలు అనుసరించిన విధానాలపై అనేక అనుమాలు వ్యక్తం అమడం కూడా ట్రంప్‌ ఓటమికి మరో కారణం..దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడం..కరోనా నియంత్రణ చేయడంలో విఫలం చెందడం..పైగా WHO వంటి సంస్థలపై విమర్శలు చేయడం..అనేక అంతర్జాతీయం వెదిక నుంచి వైదోలగడం పట్ల అమెరికన్‌ ప్రజలు ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నారు..మరోవైపు ట్రంప్‌ నిర్ణయాలకు మద్ధతూ ఇస్తూ మోడి అప్‌కి భార్‌ ట్రంప్‌ అని మోడీ పిలుపు ఇవ్వడంతో భారత్ పై అమెరికా ఓటర్లు కోపంగా ఉన్నారు..వారి కోపాన్ని ఓట్లు రూపంగా వెలిబుచ్చారని..అందుకే ట్రంప్‌ వైట్‌ హౌస్‌ వదిలిపెట్టవలసి దుస్తుతి వచ్చిందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version