Jacqueline Fernandez : బ్లూ డ్రెస్​లో ఎదఅందాలు చూపిస్తూ జాక్వెలిన్ మెస్మరైజింగ్ షో

-

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్​లో ది ఫిట్టెస్ట్ బ్యూటీ అనగానే గుర్తొచ్చే బ్యూటీల్లో ఈ బ్యూటీ కూడా ఉంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట హల్​చల్ సృష్టిస్తున్నాయి.

లైట్ బ్లూ కలర్ డ్రెస్సులో జాక్వెలిన్ అందాల ఆరబోత కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. క్లీవేజ్ షోతో ఈ బ్యూటీ కుర్రాళ్లు టెంప్ట్ చేస్తోంది. అందమైన చిరునవ్వుతో కొంటె పోజులిస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ఓ అవార్డుల వేడుకకు హాజరైన జాకీ ఈ ఔట్​ఫిట్​లో సందడి చేసింది.

ఇక జాక్వెలిన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సర్కస్, రామ్​సేతు సినిమాలతో అలరించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలకు కొరతేం లేదు. ఇక మనీలాండరింగ్ కేసులోనూ ఈ భామ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version