జగన్ మీద అభిమానం తో ఈ అమ్మాయి ఎంత పని చేసిందో తెలుసా..?

-

వైసిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్రవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్న విషయం మనకి తెలిసిందే. ఎవరైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిన్న మాట అన్న కూడా వైసిపి అభిమానులు అసలు ఒప్పుకోరు. అలానే చాలా మంది అభిమాన నాయకుడు ఫోటోలని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు బండి మీద కారుల మీద కూడా అంటించుకుంటుంటారు.

ఒక యువతి మాత్రం అందరికీ భిన్నంగా తన అభిమానాన్ని చాటుకుంది మనసులో ఉన్న ఆమె ప్రియతమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది. జగన్ ఫోటోని తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్న వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి ఈ వీడియోని చూసిన వాళ్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news