రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాసారు: హరీష్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రజా పాలన లో పెన్నులు గన్నులు అయ్యాయని విమర్శించారు. తాము అధికారం లో ఉన్నప్పుడు ఇలానే ఉండేదా అని అడిగారు సచివాలయంలోని అన్ని ఫ్లోర్లలో జర్నలిస్టులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండేదని అన్నారు.

నిన్నటి సభలో తమను చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏం చూసి ఓటేయాలని అడిగారు కాంగ్రెస్ వంద రోజుల పాలనతో ప్రజలు ఒరిగిందేంటన్నారు. వైట్ పేపర్ ఆ పేపర్ అని కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశారని ఎద్దేవా చేశారు ప్రజల్ని కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిన మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు పొగుడుతున్నారని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news