రాష్ట్రాని కి ఉన్న రాజధానిని లేకుండా జగన్ చేసేసాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ అమరావతి రాజధాని అన్నాడు అంటూ చంద్ర బాబు కామెంట్స్ చేసారు. అలానే, జగన్ ఈ ఐదు ఏళ్ళు కూడా రాజధాని లేకుండా చేసేసాడు అన్నారు చంద్ర బాబు. ఐదేళ్లు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అన్నారు చంద్రబాబు.
అలానే, మూడు రోజుల రాజధానుల పేరు తో జగన్ మూడు ముక్కలాట ఆడాడు అంటూ చంద్రబాబు జగన్ గురించి చెప్పుకొచ్చారు. విశాఖ వెళ్తాను అని జగన్ అంటే, కోర్టు వెళ్లొద్దని కోర్టు మొట్టి కాయలు వేసింది అన్నారు చంద్ర బాబు. విశాఖ లో కొండకు బోడి గుండు కొట్టి, ప్యాలస్ కట్టారు జగన్ అని చంద్ర బాబు అన్నారు. మళ్ళీ రాజధానిగా అమరావతి ఉంటుంది. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు అన్నారు.