నా సోదరిని వేధించారు: జగన్

-

రాజకీయాల్లో గీతాంజలి మరణం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే గీతాంజలి మరణం పై సీఎం జగన్ స్పందించారు. మంగళవారం విశాఖ ఆనందపురంలో వైసిపి సోషల్ మీడియా వారియర్స్ తో భేటీ అయ్యారు. సీఎం జగన్ ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు.

వైయస్ జగన్ ఎన్ని కుట్రలు తట్టుకునే జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా బలమేనని జగన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మన మీద దాడి చేస్తున్నారంటే విజయానికి మనం చేరువులో ఉన్నామని అర్థమని, వాళ్ళు విజయానికి దూరంగా ఉన్నారు కనుక దాడి చేస్తున్నారని జగనన్నారు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎవరైనా వేధింపులకు గురైతే పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version