మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై దాడి చేసిన జనసేన నేత!

-

జనసేన నేతలు రెచ్చిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నేతలు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై దాడి చేశారు ఓ జనసేన నేత. నేను వస్తే నిల్చోవారా నా కొడకా అంటూ కూర్చొని ఉన్న హోంగార్డు మోహనరావు మొహంపై పిడిగుద్దులు గుద్దాడు కర్రి మహేష్.

Jana Sena leader who came drunk and attacked the police home guard
Jana Sena leader who came drunk and attacked the police home guard

మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల కాలనీలో నైట్ బీట్ చేస్తున్న హోంగార్డు మోహనరావుపై అకారణంగా దాడి హేసారు జనసేన నేత కర్రి మహేష్. మద్యం మత్తులో కర్రి మహేష్ దారుణంగా దాడి చేశాడని, పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ తనను హాస్పిటల్ లో చేర్చారని వాపోయారు హోంగార్డు, ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news