జాన్వీ బిగుతైన అందాలు.. కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ బ్యూటీ

-

అలనాటి నటి శ్రీదేవి ముద్దుల కూతురే జాన్వీ కపూర్. శ్రీదేవీ తరహాలోనే జాన్వీ కపూర్.. కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. హిందీ మూవీస్‌ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. శ్రీదేవి మరియు బోనీ కపూర్‌లకు జన్మించిన ఆమె 2018లో రొమాంటిక్ డ్రామా ధడక్‌తో తన నటనను ప్రారంభించింది.


`దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.


ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. వరుస సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ… యువతను రెచ్చగొడుతోంది ఈ భామ.


ఇక తాజాగా నటి జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని తీసుకొని బుధవారం తన తాజా ఇండోర్ ఫోటోషూట్ నుండి ఫోటోలను షేర్ చేసింది. ఆమె పోనీటైల్ హెయిర్‌స్టైల్‌తో ఆరెంజ్ బాడీకాన్ డ్రెస్ ధరించింది. కొత్త చిత్రాలలో ఆమె అద్భుతంగా కనిపించింది. జాన్వీకి అత్త అయిన మహీప్ కపూర్ ఆమె చిత్రాలపై స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news