ఎంగజ్మెంట్ కు కూడా హాట్ గానే వెళ్ళిన జాన్వీ..!!

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన అందంతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

తాజాగా  ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చెంట్ తో జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకకు సినీ తారలు హాజరు అయ్యి సందడి చేశారు. రన్వీర్ సింగ్, రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఇదే వేడుకకు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హాజరై సందడి చేసింది. ఇక ఈ వేడుక లో కూడా చీర కట్టుకున్నా కూడా బ్లౌస్ లో అందాలు చూపిస్తూ హాట్ గా రెడీ అయ్యి వెళ్లింది. దీనితో కెమెరాలు అన్నీ ఆమె వైపు తిరిగాయి. చాలా మంది మగాళ్లు అందాన్ని ఫ్రీ గా చూసి ఆనందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version