జగన్ ప్రభుత్వమే బెటర్ అంటూ …కూటమికి షాక్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి… జగన్ ను మెచ్చుకున్నారు. జగనే బెటర్ నా బస్సులు ఆపారు.. ఈ బీజేపీ గవర్నమెంట్ నా బస్సులను తగలబెట్టించారని ఆగ్రహించారు. రే కొజ్జా నా కొ.. ల్లారా.. కొజ్జా కంటే తక్కువది ఏదయినా ఉంటే అది వాడుతా అంటూ రెచ్చిపోయారు జెసి ప్రభాకర్ రెడ్డి.
చేతగాని నా కొ… ల్లారా ఏం పీకుతారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక అటు బీజేపీ నేత యామిని శర్మపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే మనిషులతో మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు.
ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి
జగనే బెటర్ నా బస్సులు ఆపారు.. ఈ బీజేపీ గవర్నమెంట్ నా బస్సులను తగలబెట్టించారు
రే కొజ్జా నా కొ.. ల్లారా.. కొజ్జా కంటే తక్కువది ఏదయినా ఉంటే అది వాడుతా
చేతగాని నా కొ… ల్లారా ఏం పీకుతారా అంటూ వార్నింగ్ pic.twitter.com/G0FQ8cDFh4
— greatandhra (@greatandhranews) January 2, 2025