జార్ఖండ్ లో మరో ఘోరం జరిగింది.. ప్రియురాలిని చంపి 50 ముక్కలుగా నరికాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. జార్ఖండ్ కు చెందిన నరేష్.. చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. మరోవైపు సొంత ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు జార్ఖండ్ కు చెందిన నరేష్.

తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో హత్య చేసాడట జార్ఖండ్ కు చెందిన నరేష్. పదునైన ఆయుధాలతో యువతి శరీరాన్ని 50 ముక్కలుగా నరికి పరార్ అయ్యాడు జార్ఖండ్ కు చెందిన నరేష్. ఓ కుక్క… యువతి శరీర భాగంతో తిరగడంతో వెలుగులోకి ఈ ఘటన తెర పైకి వచ్చింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జార్ఖండ్ కు చెందిన నరేష్.. కోసం గాలిస్తున్నారు పోలీసులు.