హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్

-

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు:  2

పోస్టుల వారీగా- ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-1, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌-1 ఖాళీ ఉన్నాయి.
అర్హ‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదినవంబర్‌ 6.
ఖాస్త: ఆన్‌లైన్‌లో
చివరి తేది: నవంబర్‌ 4

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ – https://www.ngri.org.in చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version