జూలై 1 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఎవరికీ మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..
మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. దూరప్రయాణాలు చేస్తారు.
వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి..కొత్త పనులు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు.
మిథునం: అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు..కాస్త ఆలోచన కలిగి ఉండాలి..
కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.శుభవార్తలు వింటారు..మంచి లాభాలు అందుతాయి.
సింహం: మిత్రులతో వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక..అనారొగ్య సమస్యలు..వివాదాలు..
కన్య: చేపట్టిన పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం.పాతబాకీలు వసూలవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఈరోజు ఆర్థిక లాభాలు బాగుంటాయి.మంచి రోజు..
తుల: . పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.. శుభవార్త వింటారు.. శుభకార్యాలలో పాల్గొంటారు..
వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు..కొత్త పనుల్లో జాప్యం..
ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.అనుకోని ధనవ్యయం..పెట్టుబడి పెట్టె ముందు ఆలొచించాలి.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.
కుంభం: విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.కుటుంబసౌఖ్యం..శుభవార్తలు, దైవదర్శనాలు చేస్తారు.
మీనం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి..