సూర్య తో విడాకులకు కారణం ఇదే.. జ్యోతిక సంచలన కామెంట్స్..!

-

నటుడు సూర్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పాపులర్ అయ్యారో సూర్య టాలీవుడ్ లో కూడా అంతే పాపులర్ అయ్యారు ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లో సూర్య జ్యోతిక కూడా ఒకరు. ప్రేమించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఒక పాప, బాబు కూడా వీళ్ళకి ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సూర్య జ్యోతిక సినిమాల్లో కూడా నటిస్తూ అందరిని అలరిస్తూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇప్పటివరకు వీళ్ళ మీద ఎలాంటి ట్రోలింగ్స్ కూడా రాలేదు.

కానీ గత కొంతకాలంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని విడిపోబోతున్నారని వార్తలు వచ్చాయి ఈ విషయంపై తాజాగా జ్యోతిక స్పందించారు సినిమా షూటింగ్ కారణంగానే మేము ముంబైకి వచ్చామని అన్నారు. పిల్లల చదువు గురించి కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుందని అన్నారు. పిల్లలు చదువులు అయిపోయాక చెన్నై వెళ్ళిపోతాము అంతేకానీ మా మధ్య ఎటువంటి వివాదాలు కూడా లేవని స్పష్టంగా చెప్పారు జ్యోతిక ఇలా ఆమె చెప్పడంతో రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news