మోడీ పై తృణమూల్ ఎంపీ సెటైర్లు..!

-

నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న పదేళ్ల పాలన ట్రైలర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శలు చేశారు. ప్రధాని పదేళ్ల పాలనని ట్రైలర్ మాత్రమే అంటున్నారు. కానీ మొత్తంగా అయిన సినిమా ఫ్లాప్ అయిందని సెటైర్లు వేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని అతిపెద్ద అబద్దాలకోరు అని స్పందించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో ప్రచారానికి వేలకోట్ల రూపాయలను అందజేస్తానని మోడీ హామీ ఇచ్చారు.

ఈ క్యాంపెయిన్ పేరుతో ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు చేశారో వివరంగా లిస్ట్ ఇవ్వాలని అన్నారు ప్రజలకి నకిలీ నటుడు మోడీకి అయిన పార్టీ బిజెపికి ఓటు వేయొద్దని కళ్యాణ్ బెనర్జీ విమర్శలు చేశారు మోడీ ట్రైలర్ లోనే ఫెయిల్ అయ్యారు సినిమా ఇక ఆడదు మోడీ తిరిగి గుజరాత్ కి వెళ్ళిపోవాలి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version