రాజమండ్రి రూరల్ సీటు తనకే వస్తుందని ఇప్పటికీ కూడా నమ్మకం ఉందని జనసేన నేత కందులు దుర్గేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి రూరల్ పై తాను ఆశ పెట్టుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని దుర్గేష్ అన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉన్నారు అయితే పొత్తులో భాగంగా ఈ సీటును చంద్రబాబు మళ్ళీ ఆయనకే కేటాయించారు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది అదే సీటు పై జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఆశలు పెట్టుకున్నారు రాజమండ్రి రూరల్ సీటు మీద ఇంకా ఉత్కంఠత నెలకొంది.