AP: బస్సులో తండేల్ సినిమా పైరసీ వెర్షన్ ప్రదర్శన

-

అక్కినేని నాగచైతన్య అలాగే సాయిపల్లవి నటించిన తండేల్ సినిమాకు రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. ఈ సినిమాకు పైరసీ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న… ఆన్లైన్లో ఈ సినిమా దర్శనమిస్తూనే ఉంది. అదే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ బస్సులో మరోసారి తండేల్ సినిమా పైరసీ వెర్షన్…. దశనమిచ్చింది.

Piracy version of Thandel movie showing in AP RTC bus

అయితే దీనిపై వెంటనే నిర్మాత… బన్నీ వాసు స్పందించారు. ఆ బస్సు కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు. దయచేసి ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ను కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version