కాశ్మీర్లో భద్రతా బలగాలు వరసగా విజయాలు సాధిస్తున్నారు. ఎక్కడిక్కడ ఉగ్రవాదులని మట్టుబెడుతున్నారు. కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం స్రుష్టించేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంగళవారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. యూరీ సెక్టార్లో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 7గురు మరణించగా మరొకరు బలగాల ఎదుట లోంగిపోయారు. ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ మూడు రోజుల్లో రెండోది కావడం గమనార్హం. గత ఆదివారం జరిగిన ఎదురుకాల్పు
కాశ్మీర్లో ఎన్కౌంటర్ … మూడు రోజుల్లో రెండోది..
-