న‌న్ను క‌త్రినా కైఫ్ చెంప పై కొట్టింది – అక్ష‌య్ కుమార్

-

త‌న‌ను చెంప పై క‌త్రిన కైఫ్ గ‌ట్టిగా కొట్టింద‌ని బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ అన్నారు. ఈ విష‌యాన్ని క‌త్రినా కైఫ్, అక్ష‌య్ కుమార్ క‌పిల్ శ‌ర్మ షో లో చెప్పారు. అయితే వీరు ఇద్ద‌రు క‌లిసి రోహిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య వంశీ అనే సినిమా లో నటించారు. అయితే ఈ సినిమా ప్ర‌మేష‌న్ లో భాగంగా అక్ష‌య్ కుమార్‌, క‌త్రినా కైఫ్ క‌పిల్ శ‌ర్మ షో కు వ‌చ్చారు.

ఈ షో లో క‌త్రినా కైఫ్ ఈ సినిమా గురించి చెప్పింది. అయితే ఈ సినిమా లో అక్ష‌య్ కుమార్ పోలీసు అధికారి గా న‌టించాడు. అత‌ని భార్య గా క‌త్రినా కైఫ్ నటించింది. అయితే ఈ సినిమా లో భాగంగా అక్ష‌య్ కుమార్ ను క‌త్రినా కైఫ్ చెంప పై నుంచి కొట్టాల‌ట‌. అయితే ఈ సీన్ ను క‌త్రినా కైఫ్ ఒకే ఒక్క షాట్ లో పూర్తి చేసింద‌ట‌.

 

నిజానికి ఈ సీన్ లో అక్ష‌య్ చెంప కు క‌త్రినా చేయి కి కాస్త దూరంగా ఉండాల‌ట‌. అయితే క‌త్రినా మాత్రం అక్ష‌య్ ను నిజంగానే గ‌ట్టిగా క‌ట్టింద‌ట‌. అలాగే వెల్ కం షూటింగ్ స‌మ‌యం లోనూ అక్ష‌య్ కుమార్ ను క‌త్రినా కైఫ్ చెంప పై గ‌ట్టిగా నే కొట్టింద‌ట‌. ఈ విష‌యాన్ని క‌త్రినా కైఫ్ ఈ షో లో చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version