హుజూరాబాద్ ఎమ్మెల్యే BRS పార్టీ పాడి కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన…30 నిమిషాల్లోనే బెయిల్ మంజూరు అయింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ తరుణంలోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే BRS పార్టీ పాడి కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

కాజీపేట రైల్వే కోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరు వాదనలు విన్న అనంతరం 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్… .30 నిమిషాల్లోనే బెయిల్ మంజూరు అయింది. ఈ తరుణంలోనే జైలు నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యే BRS పార్టీ పాడి కౌశిక్ రెడ్డి విడుదల కానున్నారు.