కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి..!

-

లోక్సభ ఎన్నికల టైం లో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విచారణ ముగిసిన తర్వాత ఢిల్లీ లో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత మీడియా ప్రతినిధుల తో మాట్లాడారు అరెస్ట్ పై కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘమే కాపాడాలని అన్నారు.

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది ఈ కేసులో వీడియో అధికారులు కవితని అరెస్టు చేసారు. ఏడు రోజులు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. తాజాగా గడవు నేటితో ముగిసిపోయింది. ఆమెని మళ్లీ కోర్టు ఎదుట హాజరు పరిచారు. దీంతో కవితకి మరో మూడు రోజులు కస్టడీ ని కోర్టు అనుమతించింది మరోవైపు హైదరాబాద్లో కవిత బంధువులు ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news