నిజామాబాద్ నుండి నేను పోటీ చేయాలా లేదా అని BRS నిర్ణయం తీసుకుంటుందని నిజామాబాద్ నుండి పోటీ చేయాలా లేదా చెప్పండి అని నిజామాబాద్ ప్రజలకి టిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ గురించి ఆమె మాట్లాడి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నామీద చేశారని ఫైర్ అయ్యారు పార్టీ సభకి ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారని అడిగారు అధికారికంగా హెలికాప్టర్ వేసుకుని వెళ్లి పార్టీ సభ పెట్టారని అన్నారు వేదిక కుర్చీలు లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా అని అన్నారు అమరుల కుటుంబాలకి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అన్నారు.