BREAKING: ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఫ్యామిలీ పై విమర్శలు చేశారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు.
kavitha, mlc kavitha, brs, kcr
కేటీఆర్ కు హరీష్ రావుతో ముప్పు పొంచి ఉందని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు కూడా… చేయడం జరిగింది. హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇద్దరు కూడా టిఆర్ఎస్ మంచి కోరుకునేవారు కాదని ఆమె మండిపడ్డారు. రేపు కేటీఆర్ కు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చు అంటూ బాంబు పేల్చారు. తన బాధను.. ఎన్నడు కూడా కేటీఆర్ అర్థం చేసుకోలేదని.. ఎన్నడైనా… నా గురించి ఆరా తీశావా అని నిలదీశారు కల్వకుంట్ల కవిత.