తెలంగాణాలో త్వరలో ఎన్నికలు రానుండడంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ను తీసెయ్యాలి అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడెయ్యాలి అన్నారు. ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నారో వాళ్ళను రైతులే బంగాళాఖాతంలో కలిపేసి రోజు వస్తుందన్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ వలన ప్రజలకు కలుగుతుంది ప్రయోజనాలను వివరించారు. ఈ వివరాలను రైతులకు చెప్పిన కేసీఆర్ రైతులనే ప్రశ్నించారు.
“ధరణి పోర్టల్ ” తీసెయ్యాలి అన్న వారి మాట అస్సలు వినొద్దు: సీఎం కేసీఆర్
-