రాష్ట్రంలోని గురుకులాల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్వేరో స్పందించాడు. ‘కొండా సురేఖ..కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది.. పిల్లలు ఎందుకు చనిపోతున్నారు?. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శలు చేస్తున్నారు.నువ్వా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేసేది..? అసలు నీ కుటుంబ నైపథ్యం ఏంటో మాకు తెలియదా?
సారాయి కాసుకునే వ్యాపారం చేసే వాళ్ళు, నీ భర్త కొండా మురళి రౌడీజం చేసేవాడు, తెలంగాణ ఆడపడుచులను రోడ్డు మీదకు తీసుకువచ్చి మానభంగం చేసేవాడు. ఇలాంటి నీచమైన కుటుంబం మీది. అలాంటిది మంచి చేసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా? కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇంకోసారి విమర్శలు చేస్తే మా స్వేరోస్ మీ మీద దాడి చేస్తాము’ అని ఓ స్వేరో వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్టుచేశాడు.
కొండా సురేఖ.. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది.. పిల్లలు ఎందుకు చనిపోతున్నారు?
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శలు… pic.twitter.com/8szxdtx0AV
— Telugu Scribe (@TeluguScribe) November 30, 2024