మళ్లీ నానికి టీడీపీకి టికెట్ ఇచ్చినా మద్దతిస్తా : కేశినేని చిన్ని

-

మళ్లీ కేశినేని నానికి టీడీపీకి టికెట్ ఇచ్చినా మద్దతిస్తానని కేశినేని చిన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. నాని ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టించుకోనని.. తాను మళ్లీ కేశినేని నానికి టీడీపీకి టికెట్ ఇచ్చినా మద్దతిస్తానని కేశినేని చిన్ని చెప్పారు.

కేశినేని నాని చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవి మాత్రమేనని..పార్టీలో అన్ని సర్దుబాటు అవుతాయన్నారు.

చంద్రబాబును సీఎం చేయటం మా లక్ష్యమన్నారు కేశినేని చిన్ని. నేను ఎంపీ గా పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని..చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించడం మా పని అన్నారు. 2013 నుంచి టీడీపీ కోసం పని చేస్తున్నానని.. తాను పార్టీ కోసం ఏదైనా చేస్తానని చెప్పారు కేశినేని చిన్ని

Read more RELATED
Recommended to you

Exit mobile version