కేక పుట్టిస్తున్న కేతిక శర్మ.. టైట్‌ ఫిట్‌లో హాట్‌ అందాలు..

-

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లలో కేతిక శర్మ పేరు కూడా ఒకటి. అందాల ఆరబోత విషయంలో కేతిక శర్మ తగ్గేదేలే అని అంటుంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, తనయుడు ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కేతిక శర్మ.

ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ హీరోయిన్ కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ కాకుండా ఆమె యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.


అయితే సినీ ఇండస్ట్రీకి రాకముందు నుంచి సినీ ఇండస్ట్రీకీ ఇచ్చిన తర్వాత కూడా అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈమె టాలీవుడ్ హీరో నాగ శౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించిన మెప్పించింది.

ఇటీవలే మెగా హీరో వైష్ణవ తేదీ నటించిన రంగ రంగా వైభవంగా సినిమాలు నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. అప్పటికి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version