KetikaSharma : ఎద అందాలతో హద్దులు దాటిన కేతికా శర్మ

-

యంగ్‌ హీరోయిన్‌ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేతికా శర్మ… అనిల్ పాడురి డైరెక్షన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రముఖ డైరక్టర్ పూరీ జగన్నాథ్ అందించగా, పూరీ తనయుడు పూరీ ఆకాశ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక..తొలి సినిమాతోనే చక్కటి అభినయం కనబరిచి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పొందింది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ ఢిల్లీ భామ. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలుపు రంగు టాప్, రెడ్‌ కలర్‌ పాయింట్‌ ధరించి వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో రొమాంటిక్ లుక్స్ తో పాటు హాట్ నెస్ కనబరుస్తోంది.

థండర్ థైస్ తో హాట్ షో నెక్స్ట్ లెవల్ లో చేస్తోందని ఫొటోలు చూసి నెటిజన్లు అనుకుంటున్నారు. యంగ్ హీరో నాగశౌర్య ‘లక్ష్య’ పిక్చర్ లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు గిరీశయ డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇందులో హీరోగా ‘ఉప్పెన, కొండ పొలం’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తు్న్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version