వైరల్; కైరా అద్వాని డ్రెస్ జారిపోయింది…!

-

ఫ్యాషన్ విషయంలో హీరోయిన్లు ఎప్పుడు ముందు ఉంటారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జిమ్ లకు వెళ్ళే సమయంలో, యోగా చేసే సమయంలో, డాన్స్ క్లాస్ లకు వెళ్ళే సమయంలో షూటింగ్ స్పాట్ కి వెళ్ళే సమయంలో వాళ్ళు వేసుకునే డ్రెస్ లు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ ఫోటోలు ఇలానే వైరల్ అవుతున్నాయి.

కైరా అద్వాని… బాలివుడ్, టాలివుడ్ లో తిరుగుతుంది ఈ భామ. తెలుగులో మహేష్ బాబు సరసన సినిమా చేసి మంచి హిట్ కొట్టేసింది. తొలి తెలుగు సినిమానే మహేష్ బాబుతో కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బాలివుడ్ లో కూడా ఈమెకు మంచి డిమాండ్ ఉంది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది.

ఆక్టివ్ గా ఉండటంతో అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది ఈమెకు. ఇక ఇదిలా ఉంటే ఈమె డాన్స్ క్లాస్ కి వెళ్తుంది. ఈ సందర్భంగా వేసుకున్న ఒక డ్రెస్ జారిపోయినట్టు ఉండటమే కాకుండా బ్రాని కూడా చూపిస్తుంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ కళ్ళకు గూగుల్స్ తో వెళ్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు వెబ్ సైట్స్ కథనాలు కూడా రాసాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version