BREAKING : BRS పార్టీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి !

-

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. త్వరలోనే జగన్‌ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. జగన్‌ సర్కార్‌ పై ఆరోపణలు చేశారు. ఇక వచ్చే సారి వైసీపీ నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. దీంతో టీడీపీ పార్టీలోకి వెళతారని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. టచ్‌లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్‌లో చేరాలని కోటంరెడ్డికి ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానం పంపింది. దీనికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ తో పని చేయాలని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version