న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టులో కోవిడ్ కలకలం రేగింది. క్రికెటర్లలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 23 మందితో కూడిన క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ గోప్యంగా ఉంచింది. విషయం బయలకు పొక్కడంతో ప్రస్తుతం క్రికెటర్‌కు ఎలాంటి కోవిడ్ లక్షణలు లేవని తెలిపింది.
భారత్ జట్టులో కోవిడ్ కలకలం.. ఒకరికి పాజిటివ్
-