మంత్రి సీతక్క మీటింగ్‌కు స్పందన కరువు.. మంత్రి అసహనం

-

మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్‌కు స్పందన కరువైంది.దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్‌కు ప్రజల నుంచి స్పందన కరువైనట్లు సమాచారం.

ఈ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ,మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి , విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు మినహా ఓటర్లు ఎవరూ రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
పాల్గొన్న కొంతమంది కూడా అల్ఫోర్స్ విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది కావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

https://twitter.com/TeluguScribe/status/1891367900394795248

Read more RELATED
Recommended to you

Latest news