లావణ్యమైన రూపంతో అందాల గేట్లు తెరిచేసిన లావణ్య త్రిపాఠి.. ఫొటోస్ వైరల్..!

-

లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ప్రేక్షకుల మదిలో మరింత పాపులారిటీని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ఈ సినిమా తర్వాత తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాని తర్వాత చేసిన సినిమాలతో కూడా ఈమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. కానీ ఆ గుర్తింపును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఒక యావరేజ్ హీరోయిన్ ని మించి ఆమెకు పేరు వచ్చింది. ఇంకొంచెం కష్టపడితే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ ఆమె అలా చేయలేదు.. అయితే తనకు వచ్చిన స్క్రిప్ట్ ఎలా ఉన్నా సరే.. ఓకే చెప్పడంతో ఆమె వరుసగా ప్లాప్ లు వచ్చేసాయి. దీంతో ఆమె గ్రాఫ్ కూడా పడిపోయింది.

ఈమెకు అవకాశాలు రావడమే ఆగిపోయాయని చెప్పాలి. మరొకవైపు బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో హ్యాపీ బర్తడే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది లావణ్య త్రిపాఠి.ఇదిలా ఉండగా మరొకవైపు మెగా హీరో వరుణ్ తేజ్ తో లవ్ లో ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని , ఆమె మెగా కోడలు అవడం ఖాయం అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ విషయంపై లావణ్య ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన.. ప్రేక్షకులు మాత్రం బలంగా వీరు పెళ్లి చేసుకుంటున్నారనే విశ్వసిస్తూ ఉండడం గమనార్హం.

ఇక ప్రస్తుతం తన కెరియర్లో మళ్ళీ చాన్సులు పట్టేసేందుకు బాగానే ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా తన అందాలతో వలవేసేందుకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా నేట్టింట్లో ఈమె వదిలిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె మరింత ఘాటు పెంచేసిందని చెప్పుకోవాలి. ఇక లావణ్య అందాలకు కుర్ర కారు సైతం మోహితులవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)

Read more RELATED
Recommended to you

Latest news