చౌటుప్పల్ లో కారు బీభత్సం..ప్రేమికులు మృతి

-

యాదాద్రి భువనగిరిలో కారు బీభత్సం సృష్టించింది..బ్రేకులు ఫెయిల్ కావడంతో స్కూటీ, భైక్‌ను బలంగా ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో స్కూటీపై వెలుతున్న యువతి అక్కడికక్కడే మృతి చెందిందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి..కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి..క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు..మృతులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడ అని చెందిన వాసులుగా గుర్తించారు..ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకోవాడానికి కొండ గట్టుకు వెలుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెపుతున్నారు..స్కూటీలో పెట్రోలు లీక్‌ కావడంతో మంటలు చేలరేగాయి..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version