IPL 2022 : నేడు లక్నోతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, జట్ల మధ్య 57 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్ (WK), KL రాహుల్ (c), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్.

గుజరాత్ టైటాన్స్ : శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్), హార్దిక్ పాండ్యా (సి), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్/యష్ దయాల్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version