మధుబాల బయోపిక్ తెరమీదకు రాబోతోందా..?

-

అలనాటినటి మధుబాల గురించి పరిచయం చేయక్కర్లేదు. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో 60కి పైగా సినిమాల్లో నటించింది. హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ప్యార్ కియా తో డర్నా క్యా అంటూ అప్పట్లో వెండితెరపై తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 1960 లో విడుదలైన మొగల్ ఏ అజాం అనే సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకుంది. ఈమె చిన్న వయసులోనే చనిపోయింది. 1933లో జన్మించిన మధుబాల 36 ఏళ్ల వయసులోనే చనిపోయారు.

మధుబాల జీవితాన్ని కూడా వెండితెరపైకి తీసుకురాబోతున్నారు మధుబాల సోదరి సినిమాని నిర్మిస్తున్నారు అరవింద్ కుమార్ సహనిర్మాతక వ్యవహరిస్తున్నారు అయితే మధుబాల బయోపిక్ లో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావట్లేదు ప్రతిసారి నటించిన ఉందని టాక్ వినిపించినప్పటికీ అందులో నిజం లేదని తెలిసింది మరి ఈ సినిమా తెర మీదకి ఎప్పుడు వస్తుంది హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version