మహారాష్ట్రలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా.. మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరింది. రాయ్‌గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అయితే.. శిథిలాల నుంచి ఇప్పటికి 113 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రాయ్‌గఢ్ ఘటన.. 14కు చేరిన మృతుల సంఖ్య
-