మాళవిక అందాల సునామీ.. ఒంపు సొంపులతో ముచ్చెమటలు పట్టించేస్తుందిగా !

-

తమిళ బ్యూటీ మాళవిక మోహనన్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది.

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటో షూట్ నూతన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో మాళవిక చాలా అందంగా కనిపిస్తోంది. తన ఎద అందాలను కనిపించీ కనిపించనట్లు గా… డ్రెస్ వేసుకొని అందరినీ అల్లడిచేస్తోంది చేస్తోంది.

లైట్ పింక్ డ్రెస్ వేసుకుని… ఎంతో క్యూట్ గా చూస్తూ అందరినీ… తన వలలో పడేస్తోంది. ఈ డ్రెస్ లో తన ఎద అందాలు ఆరబోస్తూ నే తన నడుము కూడా ఎంత నాజుగ్గా ఉందో చూడండి అంటూ ఫోజులు ఇచ్చింది ఈ భామ.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు… అల్లాడి పోతున్నారు. సూపర్, చాలా హాట్ అంటూ ఆమె ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజనులు. కాగా మాళవికా మోహనన్ ఇంకా తెలుగు స్టైల్ మూవీ చేయలేదు.ఈ యంగ్ బ్యూటీ త్వరలో తెలుగులో ఎంట్రీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ అలాగే బన్నీ ఫాన్స్ మాలవిక.. తమ హీరో తో నటించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version