కామ వాంఛ : రెండు నెలలుగా బాటిల్ లోనే ఇరుక్కుపోయిన మర్మాంగం…!

నేపాల్ దేశంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మర్మాంగం ప్లాస్టిక్ బాటిల్ లో రెండు నెలల పాటు ఇరుక్కుపోయింది. కావాలనే చేశాడో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ రెండు నెలల పాటు ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నేపాల్ దేశానికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి… లైంగిక సుఖం కోసం ఓ బాటిల్లో తన అంగాన్ని పెట్టాడు.

అయితే ప్లాస్టిక్ బాటిల్ లో ఆ మర్మాంగం ఇరుక్కుపోయింది. ఎంతసేపటికి రాకపోయేసరికి భయపడి అలానే ఉండిపోయాడు వ్యక్తి. ఎవరికీ కనబడకుండా రెండు నెలల పాటు గడిపేసిన అతను… చివరికి నొప్పిని భరించలేక ఆస్పత్రికి పరిగెత్తాడు.

ఆయన పరిస్థితిని పరిశీలించిన వైద్యులు… కేబుల్ వైర్ కట్టలతో ఆ బాటిల్ ను కట్ చేసి ఇ మొత్తానికి ఆయన మర్మాంగాన్ని బయటికి తీసేసారు. రెండు నెలల పాటు మర్మాంగం బాటిల్ లో ఉండడంతో రక్త ప్రసరణ ఆగిపోయింది. ఈ రక్తప్రసరణ ఆగిపోవడం కారణంగా భవిష్యత్తులో ఆ వ్యక్తికి అనేక సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. కామ క్రీడ కోసం… ఇలాంటి సాహస యుతమైన పనులు చేయకూడదు అని హెచ్చరించారు.