విజ‌య‌ప‌థం – విపత్తుల నిర్వహణ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?
A. మానవ నిర్మిత
B. సహజ
C. 1, 2
D. రెండు కాదు

2. ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది?
A. 70శాతం
B. 58శాతం
C. 56శాతం
D. 68శాతం

3. సునామీ అంటే అర్థం?
A. హీట్ వేవ్
B. సీ వేవ్
C. పోర్ట్ వేవ్
D. హార్బర్ వేవ్

4. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A. టోక్యో, జపాన్
B. హోనలులు, హవాయీ
C. బ్యాంకాక్, థాయిలాండ్
D. న్యూఢిల్లీ, ఇండియా

5. 2012, డిసెంబర్ 4న ఫిలిప్పైన్స్‌ను కుదిపివేసిన తుపాన్ ఏది?
A. బోఫా
B. నెమె
C. శాండీ
D. హరికేన్

6. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?
A. మానవ నిర్మిత
B. సహజ
C. ఏదీకాదు
D. 1 మరియు 2

7. విపత్తు వల్ల జరిగేది?
A. ఆస్తినష్టం
B. మానవ ప్రాణ నష్టం
C. పై రెండు
D. ఏదీకాదు

8. ఏ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది?
A. ఆర్కిటిక్ మహాసముద్రం
B. బంగాళాఖాతం
C. పసిఫిక్ మహాసముద్రం
D. హిందూ మహాసముద్రం

9. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరిపే రోజు?
A. డిసెంబర్ 29
B. నవంబర్ 29
C. అక్టోబర్ 29
D. జనవరి 29

10. విపత్తుకు సంబంధించి కింది వాటిలో సరైంది?
A. విపత్తులను ఊహించవచ్చు
B. విపత్తులను ఎదుర్కోవచ్చు
C. విపత్తుల దుష్ఫలితాలను తగ్గంచవచ్చు
D. విపత్తులను నివారించవచ్చు

జవాబులు:

1. భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?
జవాబు: B. సహజ
భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి సహజ విపత్తులు

2.ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది?
జవాబు: B. 58శాతం
58శాతం భూభాగం ఇండియాలో భూకంపాలకు గురవుతుంది

3.సునామీ అంటే అర్థం?
జవాబు: D. హార్బర్ వేవ్
సునామీ ఒక హార్బర్ వేవ్

4.అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు: B. హోనలులు, హవాయీ
హవాయీలోని హోనలులులో అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు

5.2012, డిసెంబర్ 4న ఫిలిప్పైన్స్‌ను కుదిపివేసిన తుపాన్ ఏది?
జవాబు: A. బోఫా
బోఫా తుపాను 2012, డిసెంబర్ 4న ఫిలిప్పైన్స్‌ను కుదిపివేసింది

6. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?
జవాబు: A. మానవ నిర్మిత
రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి మానవ నిర్మిత విపత్తులు

7.విపత్తు వల్ల జరిగేది?
జవాబు: C. పై రెండు
విపత్తు వల్ల ఆస్తి, మానవ ప్రాణ నష్టాలు జరుగుతాయి

8.ఏ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది?
జవాబు: C. పసిఫిక్ మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది

9. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరిపే రోజు?
జవాబు: C. అక్టోబర్ 29

10. విపత్తుకు సంబంధించి కింది వాటిలో సరైంది?
జవాబు: C. విపత్తుల దుష్ఫలితాలను తగ్గంచవచ్చు
విపత్తుల దుష్ఫలితాలను తగ్గంచడం సాధ్యం కాదు

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version