రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ను వివరణ ఇచ్చిన మంచు మనోజ్ అనంతరం బయటకు వచ్చి మాట్లాడారు. పూర్తి వివరాలు జిల్లా అదనపు కలెక్టర్ కి తెలిపాను. అడగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. జాల్ పల్లి ఆస్తి విషయాల్లో నేను అక్రమంగా ఎంటర్ కాలేదు. కూర్చొని మాట్లాడడం అని చెప్పాను. నేను పారిపోవడం లేదు. ఎప్పుడు పిలిచినా వస్తాను. ఆస్తి విషయాల్లో నేను ఏం తప్పు చేయలేదు. తిరుపతి యూనివర్సిటీ లో జరిగిన తగడాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసారు.
విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇదంతా.. ఆస్తి తగాదాలు కాలేదు. టోటల్ ఎపిసోడ్ లో దొంగలు ఎవరో ప్రజలు అందరికీ తెలుసు. . ఆ రోజు జెల్ పల్లి లో ఉన్న నా ఇంటికి రానివ్వడు లేదు. నా కూతురి లోపల ఉంది గొడవ జరిగింది. ఇంట్లో బయట యూనివర్శిటీ స్టూడెంట్స్ కోసం నేను నిలబడ్డను. నాపై ఫాల్స్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కలెక్టర్ ఆదేశాలనుసారం నడుచుకుంటాను. నాకు న్యాయం జరగాలి అని మంచు మనోజ్ అన్నారు.